విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దు: ట్రాఫిక్ సీఐ

77பார்த்தது
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దు: ట్రాఫిక్ సీఐ
సిద్దిపేట ట్రాఫిక్ సిబ్బందికి ట్రాఫిక్ సిగ్నల్, మెయిన్ చౌరస్తాలో విధులు నిర్వహించే సిబ్బందికి రోడ్డు ప్రమాదాల నివారణ, తదితర అంశాల గురించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. ప్రవీణ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని, నీట్ యూనిఫాంతో విధులను నిర్వహించాలన్నారు.

தொடர்புடைய செய்தி