పగలు వెలుగుతున్న వీధిలైట్లు.. పట్టించుకొని ఉన్నత అధికారులు

71பார்த்தது
పగలు వెలుగుతున్న వీధిలైట్లు.. పట్టించుకొని ఉన్నత అధికారులు
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో పట్టపగలె వీధి లైట్లు వెలుగుతూ దుబ్బాక బై పాస్ రోడ్ లో దర్శనం ఇస్తున్నాయి. వీటికి గల కారణం దుబ్బాక మున్సిపల్ ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటివి దర్శనం ఇస్తున్నాయి అని పలువురు ఆరోపిస్తున్నారు. వెంటనే ఉన్నత అధికారులు చొరవ చూపి ఇలాంటివి మళ్ళీ చోటు చేసుకోకుండా చూడాలని పలువురు సూచన చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி