ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు

58பார்த்தது
ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న మళ్లీ తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. విచారణ నుంచి శ్రవణ్ రావు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన సెల్ ఫోన్లు కావాలని SIT కోరగా.. పాత తుప్పు పట్టిన సెల్‌ఫోన్‌ని పోలీసులకు ఇచ్చారు. షాకైన పోలీసులు.. 2 సెల్ ఫోన్లు తీసుకొని 8న హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி