21 మంది విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్‌ వార్డెన్‌కు మరణ శిక్ష

82பார்த்தது
21 మంది విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్‌ వార్డెన్‌కు మరణ శిక్ష
అరుణాచల్ ప్రదేశ్‌లోని 2014- 22 మధ్యకాలంలో ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూల్లో 21 మంది విద్యార్థులపై హాస్టల్‌ వార్డెన్‌ లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితులు మైనర్లేనని, వారిలో ఆరుగురు బాలురు ఉన్నారని సిట్‌ విచారణలో తేలింది. ఈ క్రమంలో గురువారం ప్రత్యేక కోర్టు వార్డెన్ యంకేన్ బాగ్రాకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో మాజీ హెడ్ మాస్టర్ యోర్పెన్, హిందీ టీచర్‌ లకు 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది.

தொடர்புடைய செய்தி