ఓ కుటుంబంపై సెక్యూరిటీ సిబ్బంది దాడి (వీడియో)

1899பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ కుటుంబంపై సెక్యూరిటీ గార్డులు దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్‌లోని సుశాంత్ అన్సల్ సొసైటీలో ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఓ కుటుంబం కొన్ని నెలల మెయింటెనెన్స్ బకాయిలు చెల్లించకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ కుటుంబంపై దాడి చేశారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతుండడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపి వివాదానికి దిగారు.

தொடர்புடைய செய்தி