కోహిర్ ఎస్సైగా సతీష్ బాధ్యతల స్వీకరణ

68பார்த்தது
కోహిర్ ఎస్సైగా సతీష్ బాధ్యతల స్వీకరణ
కోహిర్ ఎస్సైగా సతీష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. వినాయక నవరాత్రి వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி