నూతన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన మాజీ మంత్రి

79பார்த்தது
నూతన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన మాజీ మంత్రి
మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్ హైదరాబాదులోని గాంధీ భవన్ లో నూతన టీపీసీసీ గా పదవి భాద్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం మాదిగ ఐక్యవేదిక నాయకుల బృందంతో కలిసి మహేష్ కుమార్ గౌడ్ కి ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు సమన్యాయం చేయాలని కోరారు. వర్గీకరణలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేసి మాదిగల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி