జహీరాబాద్ లో ఆటో డ్రైవర్ల ఆందోళన

82பார்த்தது
జహీరాబాద్ లో ఆటో డ్రైవర్ల ఆందోళన
జహీరాబాద్ మండలం ఆల్గోల్ రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై గుంతలు ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని డ్రైవర్లు తెలిపారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని చెప్పారు. మరమ్మత్తులు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி