పాఠశాలలో యువ టూరిజం క్లబ్స్ ఏర్పాటు చేయాలి

51பார்த்தது
పాఠశాలలో యువ టూరిజం క్లబ్స్ ఏర్పాటు చేయాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలో యువ టూరిజం క్లబ్బులను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రతి ఒక పాఠశాల https: //ytc. tourism. gov. in//club. registration అనే వెబ్‌సైట్‌లో పాఠశాల క్లబ్ వివరాలను ఈ నెల 27లోగా నమోదు చేయాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி