సదాశివపేటలో వినాయక నిమజ్జనం

74பார்த்தது
సదాశివపేటలో వినాయక నిమజ్జనం
సదాశివపేట మున్సిపాలిటీలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వాహనాల్లోకి ఎక్కించారు. పట్టణ శివారులోని ఉబ చెరువు వద్దకు తీసుకువెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி