జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

52பார்த்தது
జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేక అధికారి వల్లూరు క్రాంతి మంగళవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி