కంట్రోల్ రూమ్ కు ఏడు ఫిర్యాదులు

72பார்த்தது
కంట్రోల్ రూమ్ కు ఏడు ఫిర్యాదులు
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు వల్లూరు క్రాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గం కొండాపూర్ మండలంలో వర్షాల వల్ల పంటలు నష్టపోయినట్లు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. భారీ వర్షాల వల్ల కూలిన ఇళ్లకు నష్టపరిహారం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు. వర్షాల వల్ల సమస్య ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 08455-276115 ఫోన్ చేయాలి అన్నారు.

தொடர்புடைய செய்தி