23న చలో సంక్షేమ భవన్‌ను జయప్రదం చేయాలి

69பார்த்தது
హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23వ తేదీన నిర్వహించే చలో సంక్షేమ జయప్రదం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ లోని సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహ విద్యార్థులకు 6 నెలల నుంచి బిల్లులు రావడం లేదని విమర్శించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி