సంగారెడ్డిలో మిలాద్- ఉన్- నబి వేడుకలు

68பார்த்தது
సంగారెడ్డి పట్టణంలో మిలాద్- ఉన్- నబి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. డిఎస్పి సత్తయ్య గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నాల్ సాబ్ గడ్డ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி