కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టిన జగ్గారెడ్డి

58பார்த்தது
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సంగారెడ్డిలోని శ్రీ రామ మందిరం వద్ద సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉట్టి కొట్టారు. ఉట్టి కొట్టి కార్యకర్తలు ఉత్సాహ పరిచారు. అంతకు ముందు భజన కార్యక్రమంలో పాటలు పాడారు.

தொடர்புடைய செய்தி