బతుకమ్మ ఘాట్ పనుల పరిశీలన

80பார்த்தது
బతుకమ్మ ఘాట్ పనుల పరిశీలన
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బతుకమ్మ ఘాట్ ను మున్సిపల్ చైర్ పర్సన్ రోజా బాల్ రెడ్డి, కమిషనర్ మంగతాయారు బుధవారం సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దసరా బతుకమ్మ పండుగ వరకు బతుకమ్మ ఘాట్ ను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ కిష్టయ్య, కాంట్రాక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி