5 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు బయట ఉంటే 1098 కు సమాచారం ఇవ్వాలని సదాశివపేట రిటైర్డ్ ఎంఈఓ అంజయ్య బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎవరైనా బాల కార్మికుల చేత పనిచేపిస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష, 50వేల జరిమానా విధిస్తారని చెప్పారు. పిల్లలు బడిలోనే ఉండాలని పేర్కొన్నారు.