ఘనంగా పూర్వభాద్ర నక్షత్ర వేడుకలు

75பார்த்தது
హనుమంతుని జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం బ్రాహ్మణవాడలోని సట్టి హనుమాన్ మందిరంలో బుధవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. హనుమంతునికి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. దేవాలయ అర్చకులు శివశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా చదివారు.

தொடர்புடைய செய்தி