విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి

60பார்த்தது
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని చింతలపల్లి ప్రభుత్వ పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని గురువారం స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరుగకుండా చూడాలని వారు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி