శ్రీ వైష్ణవీ మాతకు చతుషష్ట్యోపచార పూజలు

54பார்த்தது
శ్రీ వైష్ణవీ మాతకు చతుషష్ట్యోపచార పూజలు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్, ‌ 32వ వార్డులో కొలువైన శ్రీ సీతారామ శివాంజనేయ మహాశక్తి ఆలయంలో శ్రీ వైష్ణవీ మాతకు బుధవారం రాత్రి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రతిష్టించి నెల రోజులు పూర్తైన సందర్భంగా.. భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ కమిటీ అధ్యక్షులు నాయికోటి రామప్ప ఆధ్వర్యంలో అమ్మవారికి 64 రకాల పూజలను జరిపారు.

தொடர்புடைய செய்தி