రక్తదానం ప్రాణదానంతో సమానం

75பார்த்தது
రక్తదానం ప్రాణదానంతో సమానం
రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రధాని జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రధాని జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி