30 వరకు ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు

73பார்த்தது
30 వరకు ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు
ఓపెన్ స్కూల్ లో పది, ఇంటర్మీడియట్ లో చదివేందుకు జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. చదువు మధ్యలో మానేసిన వారు పదవ తరగతిలో చేరవచ్చని పేర్కొన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఇంటర్ లో చేరాలని చెప్పారు. సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி