డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

85பார்த்தது
డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. అరుణా బాయి గురువారం తెలిపారు. కంప్యూటర్ సైన్స్-1 విభాగంలో పోస్టుకు ఈ నెల 22లోపు దరఖాస్తు చేయాలని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్
కలిగి 55 శాతం మార్కులను పొంది ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி