లక్ష్మీ నారాయణ స్వామికి అభిషేకాలు

73பார்த்தது
శ్రావణమాసం రెండో శనివారం పురస్కరించుకొని కొండాపూర్ మండలం మారేపల్లిలోని శ్రీ లక్ష్మీ నారాయణస్వామికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకాలను జరిపించారు. వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేశారు. అనంతరం స్వామివారికి మంగళహారతి, మహా నైవేద్యాన్ని సమర్పించారు.

தொடர்புடைய செய்தி