మంజీరా నుంచి 3, 100 క్యూసెక్కుల నీటి విడుదల

53பார்த்தது
మంజీరా నుంచి 3, 100 క్యూసెక్కుల నీటి విడుదల
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి మండలం కల్ప గూరులోని మంజీరా నిండిపోవడంతో 3, 100 క్యూసెక్కుల నీటిని సోమవారం అధికారులు కిందికి విడుదల చేశారు. 2, 300 క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతం నుంచి మంజీర నదిలోకి వచ్చింది. 0. 5 టీఎంసీ సామర్థ్యం ఉన్న డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో కిందికి నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி