మంజీరా నగర్ కాలనీలో వినాయకుని మండపం వద్ద అన్నదాన కార్యక్రమం
అమీన్పూర్ మండల పరిధిలోని బీరంగూడ మంజీరా నగర్ కాలనీలో వినాయకుని మండపం వద్ద ఆదివారం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులతో ఎడ్ల రమేష్ బృందం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ అన్నదానాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.