సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవంలో పటాన్చెరు బిజెపి నాయకులు

70பார்த்தது
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி