ఎమ్మెల్యే అరికెపూడి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు

75பார்த்தது
జిన్నారం మండల కేంద్రంలో శుక్రవారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువత అధ్యక్షుడు జిన్నారం వెంకటేష్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி