వావిలాల చెరువు కట్ట రోడ్డు బురదమయం

84பார்த்தது
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జంగంపేట వావిలాల చెరువు కట్ట రోడ్డు భారీ వర్షాలకు బురదమయంగా మారింది. ఆదివారం బురదమయంగా మారిన రోడ్డుపై ప్రయాణాలకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాలని రెండు గ్రామాల ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி