ఆర్టీసీలో క్యూఆర్ కోడ్ విధానం

67பார்த்தது
ఆర్టీసీలో క్యూఆర్ కోడ్ విధానం
ఆర్టీసీలో క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ప్రభులత గురువారం ప్రకటనలో తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేయగానే 10 రకాల యాప్ లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అందులో బస్సు సమయం వేళలు కూడా కనిపిస్తాయని వివరించారు.

தொடர்புடைய செய்தி