వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్

56பார்த்தது
వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி