చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుదాం

53பார்த்தது
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుదామని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పటాన్చెరు మండలం చిట్కుల్ లోని ఆమె విగ్రహానికి మంగళవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ నిరంకుశత్వానికి ఎదుటి పోరటం చేసిన వీర వనిత ఐలమ్మ అని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி