మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో తరగతి గదులను మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్, స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.