ఒక వైపు ఎండ... మరోవైపు వర్షం

60பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఒకవైపు వర్షం మరోవైపు ఎండ ఉండడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో వారాంతపు సంతకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మోస్తారు వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.

தொடர்புடைய செய்தி