కూలిన ఇంటి స్లాబ్.. తప్పిన ప్రమాదం

73பார்த்தது
కూలిన ఇంటి స్లాబ్.. తప్పిన ప్రమాదం
బొల్లారం పట్టణంలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ఇంటి స్లాబ్ పెచ్చులూడాయి. భారీ వర్షాలకు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇంటి స్లాబ్ తడిసి ముద్దయింది. స్లాబ్ పేచ్చలూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ భవనంలో నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி