బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

60பார்த்தது
బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని కోరుతూ ప్రజాభవన్ ముట్టడికి బయలుదేరేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులను నారాయణఖేడ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. జడ్పిటిసి మాజీ సభ్యురాలు లక్ష్మీబాయి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు అరెస్టు చేయడం అన్యాయమని చెప్పారు.

தொடர்புடைய செய்தி