బోరంచ గ్రామంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

74பார்த்தது
బోరంచ గ్రామంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంతోష్ మాట్లాడుతూ. పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయుట పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி