శ్రీ కాళిక మాత బోనాల మహోత్సవం

75பார்த்தது
నారాయణఖేడ్ మండల పరిధిలో వెలసిన శ్రీ కాళికమాత తల్లికి కాళికదేవి కమిటీ ఆధ్వర్యంలో భాద్రపద మాసంను పురస్కరించుకుని సోమవారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. తదుపరి భక్తులు నైవేద్యాలు పెట్టి, ఒడి బియ్యం పోయడం జరిగింది. తర్వాత డప్పుచప్పులతో, శివసత్తుల పూనకాలతో, పిల్లలు, పెద్దలు, యువకుల నృత్యాలతో పురవీధులగుండా ఊరేగింపు నిర్వహించి మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించడం జరిగింది.

தொடர்புடைய செய்தி