నారాయణఖేడ్: వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

80பார்த்தது
నారాయణఖేడ్: వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మండల పరిధిలోని కమలాపూర్ గ్రామ కేంద్రంలో బుధవారం ఐకేపీ సెంటర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డాక్టర్ పట్లొళ్ల సంజీవ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ప్రతి పంటకు గిట్టుబాటు ధరను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మదు సూదన్, సంఘమేశ్వర్ సేట్, నారా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி