తడ్కల్ హాస్టల్ ను తనిఖీ చేసిన ఎంపీడీవో

59பார்த்தது
తడ్కల్ హాస్టల్ ను తనిఖీ చేసిన ఎంపీడీవో
కంగ్టి మండలం తడ్కల్ ఎస్సీ హాస్టల్ ను ఎంపీడీవో సత్తయ్య శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా పెడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி