సైడ్ డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

553பார்த்தது
సైడ్ డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండల్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సైడ్ డ్రైన్ ల పనులకు భూమి పూజ చేసిన శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రావు పాటిల్ ఉపసర్పంచ్ రాజు సంగెం సర్పంచ్ రవీందర్ వార్డ్ సభ్యులు పీరయ్య, రాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు యాదవ్ రావు, బాబు, గ్రామ ప్రజలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி