సీపీఐలో భారీగా చేరికలు

62பார்த்தது
సీపీఐలో భారీగా చేరికలు
నాగిల్ గిద్ద మండల కెవిపిఎస్ కార్యదర్శి గణపతి, బీఎస్పీ నారాయణఖేడ్ అధ్యక్షులు ఉప్పాల అశోక్ లతో పాటు వివిధ పార్టీలకు చెందిన రాము, మల్లేష్, ప్రేమ్ లు మంగళవారం సిపిఐ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావ్ వారికి కండూవవేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జలాలుద్దీన్, ఎన్. ఆనంద్, చిరంజీవి, అశోక్, దత్తు రెడ్డి, ఇసాక్, సంజీవులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி