దరఖాస్తుల ఆహ్వానం

164பார்த்தது
దరఖాస్తుల ఆహ్వానం
కల్హేర్ మండలంలోని బాచేపల్లి గ్రామంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపక పోస్ట్ భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ శ్యామలాదేవి శనివారం తెలిపారు. ఆంగ్ల మధ్యమంలో బోధించేందుకు పార్ట్ టైం లెక్చరర్ పోస్ట్ కు ఆసక్తిగల అభ్యర్థులు సత్వరమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி