గృహజ్యోతి దరఖాస్తు దారులకు మరొక్క అవకాశం

70பார்த்தது
గృహజ్యోతి దరఖాస్తు దారులకు మరొక్క అవకాశం
గృహజ్యోతి ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకొని ఇంతవరకు ఉచిత విద్యుత్ పొందని వారికి ప్రభుత్వం మరొక్కసారి అవకాశం కల్పించిందని నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ. అర్హులై ఉండి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందని వారు ఆధార్, రేషన్ కార్డ్, ప్రజాపాలన రషీదు, ప్రస్తుత విద్యుత్ బిల్ తీసుకొని మున్సిపల్ కార్యాలయానికి రావాలి అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி