ఘనంగా గణేష్ నిమజ్జనం ఉత్సవాలు

52பார்த்தது
ఘనంగా గణేష్ నిమజ్జనం ఉత్సవాలు
నిజాంపేట్ మండల్ బాచేపల్లి గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జనం ఉత్సవాలు నిర్వహించారు. శివపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం ప్రతిష్టాపించి ఘనంగా 11 రోజులు పూజలు జరిపించారు. మంగళవారం నిమజ్జన కార్యక్రమంలో భాగంగా వినాయక మండపం వద్ద ఘనంగా మహిళలు చిన్నారులు కోలాటాలు ఆడి విశేషంగా అలరించారు.

தொடர்புடைய செய்தி