ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

65பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
మనూర్ మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన పి. సౌజన్యకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ, 29. 500ల చెక్కును ఆదివారం నారాయణఖేడ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు. ఆయనతో పాటు ఖేడ్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు నగేష్, నాగేందర్, సుధాకర్, రాజు, కో ఆప్షన్ లాయక్, మన్నాన్, ప్రశాంత్ సాగర్, ప్రమోద్ గౌడ్, మహేందర్ గౌడ్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி