వివాహ వేడుకలకు హాజరైన ఏమ్మెల్యే

2311பார்த்தது
వివాహ వేడుకలకు హాజరైన ఏమ్మెల్యే
నారాయణఖేడ్ పట్టణంలోని రాథోడ్ దేవందర్ కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి. అనంతరం జిల్లా ఆత్మ కమిటీ డైరెక్టర్ పండు నాయక్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ మహా రెడ్డి భూపాల్ రెడ్డి కి, మున్సిపల్ చైర్మన్ రూబీన నజీబ్ కి, జెడ్పిటిసి దేవేందర్ కి, మాజీ ఎంపీటీసీ మూఢ రామకృష్ణ కి, కౌన్సిలర్ స్వప్న అభిషేక్ షెట్కార్ కి రమేష్ చోహన్ కి, అంజా గౌడ్ కి, శాలువుతో సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో మిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி