సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని బిసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం జిల్లా బీసీ హాస్టల్ డెవలప్మెంట్ అధికారి జగదీశ్ తనఖీ చేశారు. ఈ సందర్బంగా తనఖీలో భాగంగా విద్యార్థుల హాజరు పట్టిక, మెనూ ప్రకారంగా భోజనాలు అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ రికార్డ్ను తనిఖీ చేశారు. తదనంతరం జగదీష్ మాట్లాడుతూ. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టల్ పై ప్రతేక శ్రద్ధ చూపించాలని అన్నారు.