కారముంగిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

189பார்த்தது
కారముంగిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
నారాయణఖేడ్ నియోజకవర్గం లోని నాగలిగిద్ద మండల్ కారముంగి గ్రామంలో సర్పంచ్ అనిత గుండె రావు పటేల్ రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి రాజ్యాంగ దినోత్సవన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ అనిత గుండె రావు పటిల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశంలో భారత రాజ్యాంగ దినోత్సవన్ని జరుపుకుంటారు అని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி