టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన కాంగ్రెస్ నాయకులు

872பார்த்தது
టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన కాంగ్రెస్ నాయకులు
నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కల్హేర్ మండల్ మార్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ వార్డ్ సభ్యులు సాయిలు కాశీరాం దత్తు మరియు 20 కుటుంబాలు 100 మంది నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్ ఎంపీపీ తనయులు జలేందర్ గ్రామ రైతు సమితి అధ్యక్షులు జనార్ధన్ సర్పంచ్ కుమారుడు శ్రీను గడీల శ్రీను గుర్రపు శ్రీను నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி